Home » Andhrapradesh Capital
అమరావతి రైతుల మహా పాదయాత్ర
ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే క�