Home » Andhrapradesh Education
AP ICET రిజల్ట్స్ వచ్చేశాయి. మే 08వ తేదీ బుధవారం విజయవాడలోని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ 2019 టెస్టును శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం టెస్టును నిర్వహించిన సంగతి తెలిసిందే. 90.27 శాతం