-
Home » Andhrapradesh Free Gas Cylinders Scheme 2024
Andhrapradesh Free Gas Cylinders Scheme 2024
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ
July 24, 2024 / 11:36 AM IST
ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.