-
Home » Andhrapradesh Rain Live
Andhrapradesh Rain Live
Tirupati : ఎక్కడ చూసినా నీరే…భయం గుప్పిట్లో తిరుపతి
November 12, 2021 / 09:53 AM IST
చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి.