Home » Andhrapradesh Sevamitra
ఎన్నికల టైం…ఏపీ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్ సర్వర్‌లో నిక్షిప్తం �