Andhrpradesh News

    విశాఖకు మోడీ : వరాలు కురిపిస్తారా 

    March 1, 2019 / 01:26 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు  రైల్వే గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు �

10TV Telugu News