Home » Andhrula Hakku
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ దాదాపుగా ఒకే తాటిమీదకు వచ్చేశాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా యంగ్ హీరో నారా రోహిత్ తన మద్దతును విశాఖ ఉక్కు కోసం తెలిపాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్�