Andra Leader 

    పవన్‌ కల్యాణ్‌తో జర్నీ.. మనకు పెద్ద రిస్క్‌!

    February 15, 2020 / 11:45 AM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినిమాల పరంగా మాస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. రాజకీయాల్లో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన సభలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్‌ని వాడుకోవాలని తద్వారా బీజేపీ విధానాలను జనంలోకి తీసుక�

10TV Telugu News