Home » Andrapradesh DGP
ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన్ను డీజీపీ హోదా నుంచి ఏపీ సర్కార్ బదిలీ చేసింది.