Home » Andrea Jeremiah Photos
నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా తాజాగా తన పెంపుడుకుక్క జాన్ స్నో 5వ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్ డేకి మరికొన్ని కుక్క పిల్లలను గెస్టులుగా పిలవడం గమనార్హం.
ప్రముఖ నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తన సాంగ్స్ తో స్టేజిపై అదరగొట్టింది. ప్రేక్షకులని తన పాటలతో మెప్పించింది.
సింగర్, నటి ఆండ్రియా జెర్మియా ఒక వైపు పాటలు పాడుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా షీ ఇండియా మ్యాగజైన్ కోసం ఆండ్రియా పింక్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్ చేయగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
బ్యూటిఫుల్ సింగర్ కమ్ యాక్ట్రెస్ ఆండ్రియా జెరెమియా ఫొటోస్..