-
Home » Andrew Huff
Andrew Huff
Covid-19: కోవిడ్ మానవ సృష్టే.. చైనా ల్యాబ్‌లోనే తయారీ.. వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్
December 6, 2022 / 10:24 AM IST
కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్‌లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.