Home » andrew symonds Sister letter
ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మృతి క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం పట్ల మజీ, తాజా క్రీడాభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆండ్రూస్తో కలిసి గడిపిన సంతోష సమయాలను గుర్తుచేసుకుంటున్నారు..