Home » Android
Twitter X App : ట్విట్టర్ రీబ్రాండెడ్ X లోగోతో అప్డేట్ అయింది. ఇకపై, ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్‌లలో లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అందుబాటులో ఉంది. సబ్‌స్ర్కిప్షన్ సర్వీసుకు ట్విట్టర్ బ్లూ అనే పేరు పెట్టింది.
WhatsApp Silence Callers Feature : ఈ ఫీచర్ తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే ఫోన్ కాల్‌లను యూజర్లను ఇబ్బంది కలిగించకుండా నిరోధిస్తుంది. వాట్సాప్ ఇప్పటికీ ఈ ఫేక్ కాల్‌లను యాప్, నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తుంది.
జనవరి 1 నుంచి వాట్సాప్లో వచ్చే అప్డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత�
Android - iOS Apps : Facebook పేరెంట్ కంపెనీ Meta (Facebook) యూజర్లను హెచ్చరిస్తోంది. Facebook యూజర్ల లాగిన్ వివరాలను దొంగిలిస్తున్న 400 Android, iOS యాప్‌లను మెటా దిగ్గజం గుర్తించింది.
WhatsApp Status : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవసీని పటిష్టం చేసేందుకు WhatsApp ప్రతి నెలా కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను Android స్మార్ట్‌ఫోన్‌ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
New iPhone Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల (మే 31) వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఇతడో బగ్ హంటర్.. భారతీయ టెక్కీ.. ఏదైనా వెబ్ అప్లికేషన్‌లో బగ్ ఉంటే వెతికిమరి చిటికెలో కనిపెట్టేస్తాడు. అతడే.. అమన్ పాండే... ఇతగాడికి సాంకేతిక లోపాలను కనిపెట్టడంటే చాలా ఆసక్తి..
గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ అయిన నాల్గో యాప్ గా నిలిచింది.