Home » Android 10 Operating System
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి బడ్జెట్ సిగ్మంట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 5000mAh భారీ బ్యాటరీతో ఈ హ్యాండ్ సెట్‌ను ఒప్పో మార్కెట్లోకి తీసుకొచ్చింది.