Home » Android 12L
Google Pixel Tablet : Google వార్షిక I/O ఈవెంట్లో కొత్త ప్రొడక్టుల గ్రూపును ప్రారంభించింది. పిక్సెల్ టాబ్లెట్ కంపెనీకి మొదటి ప్రొడక్ట్. సెర్చ్ దిగ్గజం మొదటిసారిగా స్మార్ట్‌వాచ్‌ను, కొత్త పిక్సెల్ 7 సిరీస్‌ను కూడా ప్రకటించింది.
Android 12L : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లార్జ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) లాంచ్ చేసింది. కొత్తగా 12 (OS)బీటా వెర్షన్ విడుదల చేసింది.