Home » Android 13 Go
Google Android 13 Go : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అద్భుతమైన స్పెసిఫికేషన్లతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ను ఆవిష్కరించింది.