Home » Android 15 Update Schedule
OnePlus Android 15 Update : వన్ప్లస్ తమ యూజర్ల కోసం కొత్త ఆండ్రాయిడ్ 15 అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ వచ్చే నెల ప్రారంభంలో అందుబాటులోకి రానుంది.