-
Home » Android Charging Feature
Android Charging Feature
ఐఫోన్లలో ఆండ్రాయిడ్ ఫీచర్.. ఇకపై ఛార్జింగ్ స్టేటస్ చూడొచ్చు!
November 7, 2024 / 07:16 PM IST
iPhone Charge Feature : రాబోయే ఐఓఎస్18 వెర్షన్ ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ను పొందవచ్చు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ను ఛార్జ్ చేసినప్పుడు, పూర్తి ఛార్జ్ చేసేందుకు ఎంత సమయం మిగిలి ఉందో సూచిస్తుంది.