-
Home » Android first
Android first
Gmail Record : ఆండ్రాయిడ్‌పై జీమెయిల్ న్యూ రికార్డు.. 10 బిలియన్ల మార్క్ దాటేసింది..!
January 11, 2022 / 06:01 PM IST
గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ అయిన నాల్గో యాప్ గా నిలిచింది.