Home » Android malware
Android Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ కొత్త డేంజరస్ మాల్ వేర్ ఉందేమో చెక్ చేసుకోండి. లేదంటే మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను దొంగిలించేస్తుంది జాగ్రత్త.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, కాల్స్, యాప్స్ తో బురిడీ కొట్టిస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్