Home » Android OS Device
Moto E22s in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో Moto E22sని లాంచ్ చేసింది. కంపెనీ నుంచి లేటెస్ట్ బడ్జెట్ 4G ఫోన్ రూ. 10వేల లోపు అందుబాటులో ఉంది. ఆల్రౌండర్ స్మార్ట్ఫోన్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ స్మార్ట్ఫోన్ అని చెప్పవచ్చు.