Home » Android OS Updates
Old Samsung Phones : శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. అతి త్వరలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రానుంది. అయితే, ఈ పాత శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అందుబాటులో ఉండకపోవచ్చు.