-
Home » Android tablet
Android tablet
Redmi Pad Android Tablet : ఒప్పో, రియల్‌మికి పోటీగా.. కొత్తగా బడ్జెట్ రెడ్మి ప్యాడ్ ఆండ్రాయిడ్ ట్యాబ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
September 21, 2022 / 05:18 PM IST
Redmi Pad Android Tablet : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కింద బడ్జెట్ టాబ్లెట్‌ను లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Redmi Pad ఆండ్రాయిడ్ ట్యాబ్ పేరుతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా.. కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే నెలలో లాంచ్ కానున్నట్టు వెల్లడించింద�