Home » Android Versions
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ నుంచి సరికొత్త క్రోమ్ (Chrome) వెర్షన్ రిలీజ్ కాబోతోంది. ఎప్పటినుంచో అదిగో అంటూ ఊరిస్తున్న గూగుల్ క్రోమ్ 64-bit వెర్షన్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ యాప్‌లో 64bit డివైజ్ వెర్