Anesthetic Agents

    అనస్థీషియా లక్షణాలతో కూడిన ఆహారాలు.. అవేంటో తెలుసా ?

    October 17, 2023 / 11:00 AM IST

    దంతాల నొప్పితో బాధపడుతున్న సందర్భంలో లవంగాలను ఉపయోగించటం పూర్వకాలం నుండి మనం చూస్తేనే ఉన్నాయి. నొప్పిని తగ్గించడానికి లవంగాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలలోని ప్రాథమిక భాగం అయిన యూజినాల్ ఒక సహజ మత్తుమందుగా పనిచేస్తుంది.

10TV Telugu News