Home » Angan Wadis
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.