Home » Anganwadi Posts
Anganwadi jobs : తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్దఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
దరఖాస్తులు పంపేందుకు తుది గడువు 16.11.2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://allurisitharamaraju.ap.gov.in/ పరిశీలించగలరు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల అర్హతల విషయానికి వస్తే పదవతరగతి పూర్తి చేసి ఉండాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.