Home » Anganwadi workers protest
అంగన్ వాడీలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది.
విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం తీరుమార్చుకొని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవదిక పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీ సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వేలాదిమంది అంగన్ వాడీ కార్య�