Home » angela morkel
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. మంగళవారం (మార్చి-5, 2019) బీజేపీ వెబ్ సైట్ www.bjp.org ని ఓపెన్ చేయగానే ఎర్రర్ 522 అని డిస్ ప్లేపై దర్శనమిస్తుంది. బీజేపీ వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడ