Home » angola
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. 170 క్యారెట్లు ఉన్న ఈ గులాబీ రంగు వజ్రం విలువ రూ.900 కోట్ల నుంచి రూ.1000కోట్లు.
Venezuela selss cheapest petrol Rs.1.45 paisa per litre : లీటర్ పెట్రోల్ రూపాయి 45 పైసలా? …….. అవునా ? ……….. అవును.. ఆశ్చర్యపోకండి…. అక్కడ లీటర్ పెట్రోల్ రూపాయి నలభై ఐదు పైసలు మాత్రమే. అది ఎక్కడంటారా వెనిజులాలో. మనదేశంలో దాదాపు రూ.100 కి చేరువలో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. రా