Home » Angolan dance troup
Angolan dance troup song : కొన్ని పాటలు ప్రాంతాలకు అతీతంగా వైరల్ అవుతాయి. పాట అంటే కళ..కళలకు భాష, ప్రాంతీయం బేధాలులుండవనీ ఎన్నో పాటలు నిరూపించాయి. అటువంటిదే ‘‘జెరూసలేమా..’’పాట. సౌతాఫ్రికాలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘జెరూసలేమా… ఇకయ్యా లామీ’ (జెరూసలేం నా ఇల్ల�