Home » ANGRAU Recruitment
నిరుద్యోగులకు శుభవార్త. నంద్యాలలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ (ANGRU Recruitment) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేయనుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదోతరగతి, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి త�