Home » ANI
ఉగ్రవాదుల కనుసన్నల్లో నడిచే దేశాలకు తప్ప ప్రపంచ దేశాలన్నింటికి ఐసిస్ అంటే శతృవువే. ఐసిస్ ను తుదముట్టించటానికి భారత్ తో సహా పలు దేశాలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులకు బెంగుళూరులోని ఓ డాక్టర్ సహాయం చేస్తున్నట్లుగా తెలిసింది.