Home » Anil K Antony
ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే