Anil Murali Passes away

    సీనియర్ నటుడు మృతి.. సినీ పరిశ్రమలో విషాదం..

    July 30, 2020 / 04:27 PM IST

    2020లో మరీ ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ సమయంలో వివిధ భాషలకు చెందిన చిత్రపరిశ్రమల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు చనిపోయిన విషయం మరువక ముందే.. మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక�

10TV Telugu News