Anil Panachooran

    కరోనాతో పాటల రచయిత అనీల్ కన్నుమూత

    January 4, 2021 / 12:32 PM IST

    Anil Panachooran:కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను కోల్పోగా.. ఇప్పుడు ప్రముఖ మళయాళ పాటల రచయిత అనీల్ పనాచూరన్(55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనీల్ ఆదివారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతు�

10TV Telugu News