Home » anil ravipudi-balakrishna
కొత్త సినిమా ముహూర్తాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇదిగో ముహూర్తం అదిగో షూటింగ్ అని చాలా కాలం నుంచి చెబుతున్న సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే పరిస్తితి కనిపించడం లేదు