Home » anil ravipudi upcoming film
ఇప్పుడున్న యువ దర్శకులలో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి పేరు చెప్పొచ్చు. కథకు కామెడీ టైమింగ్ జోడించి సినిమాను విజయతీరాలకు చేర్చే ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్-3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
నందమూరి హీరో బాలకృష్ణతో సినిమా చేయాలన్నది దర్శకుడు అనిల్ రావిపూడి కల. ఈ మాట దర్శకుడే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. నిజానికి బాలయ్య సినిమాతోనే దర్శకుడిగా మారాలని అనిల్ అనుకున్నాడట.