ANILA ACHANKUNJU

    జర్మనీలో కేరళ విద్యార్థిని అనుమానాస్పద మృతి

    December 13, 2019 / 01:57 AM IST

    కేరళకు చెందిన ఓ విద్యార్థిని జర్మనీలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అలప్పుజా జిల్లాకు చెందిన అనిలా అచ్చన్ కుంజు అనే 27ఏళ్ల యువతి ఫ్రాంక్ ఫర్ట్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెన్స్ లో ఎమ్ టెక్ చదవుతుంది. అయితే సోమవారం రాత్రి అనిలా తన హాస్టల�

10TV Telugu News