-
Home » Animal Control
Animal Control
చిక్కదు, దొరకదు.. ముప్పుతిప్పలు పెడుతున్న రాకూన్.. మద్యం మత్తులో ఈ జంతువు ఏం చేసిందంటే?
December 13, 2025 / 03:55 PM IST
ఓ రాకూన్ మద్యం దుకాణంలో చొరబడి ఆల్కహాల్ తాగింది. కరాటే స్టూడియోలో చొరబడి ట్రైనింగ్ స్టూడియోలోకి ప్రవేశించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ లోకి చొరబడి అక్కడి స్నాక్స్ తింది.