Home » Animal Husbandary Assistant
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ పరిధిలోని ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 6వేల 858 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఉంటాయి. పదోతరగతి విద్యార్హతతో సంబంధిత విభా�