-
Home » Animal Movie Run Time
Animal Movie Run Time
యానిమల్ సినిమా రన్ టైం మరీ అంతా? ప్రేక్షకులు థియేటర్స్ లో అంత సేపు కూర్చుంటారా?
October 31, 2023 / 01:35 PM IST
యానిమల్ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒకప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమాలు వచ్చినా ప్రస్తుతం 2 గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఉండే సినిమాలే ప్రిఫర్ చేస్తున్నారు.