Home » Animal Teaser
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎప్పటికీ ది బెట్టూ అంటూ నటి రష్మిక మందన్న(Rashmika) ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కలయికలో వస్తున్న యానిమల్ టీజర్ వచ్చేసింది.
ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా యానిమల్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.