-
Home » animalsinthenaturetoday
animalsinthenaturetoday
Ox On Bike: ఎంత చక్కగా కూర్చుందో..! బైక్పై ఎద్దును తీసుకెళ్లిన వ్యక్తి.. నెట్టింట్లో హల్చల్ చేస్తున్న వీడియో
September 14, 2022 / 07:22 PM IST
మీరెప్పుడైనా మీ ఇంట్లోని సాదు జంతువులను బైక్పై తీసుకెళ్లారా.. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కాదండోయ్..! గేదెలు, ఆవులు లాంటివి..! వాటినెలా తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.