Home » Animated celebrations
భారత క్రికెట్ ఆటగాళ్లలో అగ్రెసివ్ ఆటగాడు శ్రీశాంత్ ఏడేళ్ల తర్వాత గ్రౌండ్లోకి అడుగుపెట్టి బంతి పట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా.. భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కేరళ కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. జనవరి 10వ తేదీ నుంచి స�