Home » Anirudh Chaudhary
అనిరుధ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.
హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రాష్ట్రంలోని 90అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది.