Home » Anirudh Thapa
అబుదాబి: ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. గెలుపుతో గ్రాండ్‌గా టోర్నీని ప్రారంభించింది. 4-1 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 2019 జనవరి 6న అల్ నహ్యాన్ స్టేడియంలో థాయ్‌లాండ్‌తో భారత జట్టు తలపడింది. థాయ్‌లాండ్‌పై భారత జట్