Home » Anita Hassanandani Photos
నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన అనిత తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది. చాలా ఏళ్ళ తర్వాత మరో తెలుగు సినిమాలో నటిస్తుండటంతో ఆ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా చీరలో మెరిపించింది.