Home » anith shah
అస్సాంలో మూడవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. మూడు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు దశల్లో 86 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 6న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా అస్