Home » anjali latest photos
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి తన స్టన్నింగ్ లుక్స్ అందర్నీ మెస్మరైజ్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందిన ఈ భామ సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్ గా మారింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో..